కేంద్రమంత్రితో కేసీఆర్ భేటీ | kcr meets union minister | Sakshi
Sakshi News home page

కేంద్రమంత్రితో కేసీఆర్ భేటీ

Feb 9 2015 2:31 PM | Updated on Aug 15 2018 7:50 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కేంద్రమంత్రి బీరేంద్రసింగ్ తో భేటీ అయ్యారు.

ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కేంద్రమంత్రి బీరేంద్రసింగ్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉపాధిహామీ, వాటర్ గ్రిడ్ పథకాల అమలు తీరుపై చర్చించారు. అనంతరం తెలంగాణ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని బీరేంద్రసింగ్ కేసీఆర్ కు హామీ ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement