చైనాకు రావాల్సిందిగా కేసీఆర్కు ఆహ్వానం | KCR invited to china | Sakshi
Sakshi News home page

చైనాకు రావాల్సిందిగా కేసీఆర్కు ఆహ్వానం

Nov 29 2014 3:10 PM | Updated on Aug 15 2018 9:22 PM

చైనాకు రావాల్సిందిగా కేసీఆర్కు ఆహ్వానం - Sakshi

చైనాకు రావాల్సిందిగా కేసీఆర్కు ఆహ్వానం

చైనాకు రావాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు ఆహ్వానం అందింది.

హైదరాబాద్: చైనాకు రావాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు ఆహ్వానం అందింది. చైనాలోని సిచువాన్ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్కు ఈ మేరకు లేఖ రాసింది. తెలంగాణ రాష్ట్రంతో వ్యాపార ఒప్పందాలు చేసుకునేందుకు సిచువాన్ ప్రావిన్స్ సంసిద్ధత వ్యక్తం చేసింది. తెలంగాణతో విద్యుదుత్పత్తి పరికరాల ఒప్పందానికి సుముఖంగా ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement