యాదవ భవన్‌కు రూ.10 కోట్లు: కేసీఆర్
హైదరాబాద్‌లో యాదవ భవన్, వసతి గృహ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.10 కోట్లు కేటాయించనుంది.
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో యాదవ భవన్, వసతి గృహ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.10 కోట్లు కేటాయించనుంది. యాదవ సంఘం ప్రతినిధులు మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యలను విన్నవించారు. యాదవ సంఘానికి స్థలం, నిధుల మంజూరుకు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.


