జయ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కవిత | kavitha invited to Jayalalitha sworn in ceremony | Sakshi
Sakshi News home page

జయ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కవిత

May 22 2015 2:23 PM | Updated on Sep 3 2017 2:30 AM

జయ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కవిత

జయ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కవిత

తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా టీఆర్ఎస్ ఎంపీ కవితకు ఆహ్వానం పంపారు.

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా టీఆర్ఎస్ ఎంపీ కవితకు ఆహ్వానం పంపారు. కవిత రేపు ఉదయం చెన్నై వెళ్లనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు జయలలితకు శుభాకాంక్షలు తెలియజేశారు.

అన్నా డీఎంకే శాసనసభ పక్ష నాయకురాలిగా ఎన్నికైన జయలలిత శనివారం ప్రమాణం చేయనున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం రాజీనామా చేయగా, గవర్నర్ రోశయ్య ఆమోదించారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా జయను ఆహ్వానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement