థర్డ్ ఫ్రంట్కే మా ప్రాధాన్యత: కవిత | kalvakuntla kavitha open to supporting third front | Sakshi
Sakshi News home page

థర్డ్ ఫ్రంట్కే మా ప్రాధాన్యత: కవిత

May 15 2014 3:34 PM | Updated on Sep 2 2017 7:23 AM

కేంద్రంలో ఎన్డీయేకు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇచ్చేది లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్‌ ఎంపీ అభ్యర్థి కవిత అన్నారు.

హైదరాబాద్ : కేంద్రంలో ఎన్డీయేకు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇచ్చేది లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్‌ ఎంపీ అభ్యర్థి కవిత అన్నారు. ఆమె గురువారమిక్కడ మాట్లాడుతూ ఫలితాలు వచ్చిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే తమ ప్రాధాన్యత మాత్రం థర్డ్ ఫ్రంట్కేనని కవిత తెలిపారు. తెలంగాణలో టీఆర్ఎస్ విజయం ఖాయమని ఆమె అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement