గోరటి వెంకన్నకు కాళోజీ పురస్కారం | Kaloji award to Goreti Venkanna | Sakshi
Sakshi News home page

గోరటి వెంకన్నకు కాళోజీ పురస్కారం

Sep 3 2016 3:41 AM | Updated on Oct 30 2018 7:57 PM

గోరటి వెంకన్నకు కాళోజీ పురస్కారం - Sakshi

గోరటి వెంకన్నకు కాళోజీ పురస్కారం

ప్రజా కవి కాళోజీ నారాయణరావు పురస్కారం-2016కుకవి, గాయకుడు గోరటి వెంకన్న ఎంపికయ్యారు.

సాక్షి, హైదరాబాద్: ప్రజా కవి కాళోజీ నారాయణరావు పురస్కారం-2016కుకవి, గాయకుడు గోరటి వెంకన్న ఎంపికయ్యారు.

 

ఈ మేరకు నియమించిన కమిటీ సిఫారసు చేయగా.. దానికి సర్కారు ఆమోదం తెలుపుతూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పురస్కారం కింద రూ.లక్షా వేయి నూట పదహార్లు నగదు అందజేస్తారు. కాళోజీ జయంతి వేడుకల్లో పురస్కారం ప్రదానం చేస్తారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement