నిరుద్యోగులకు శుభవార్త

Junior Panchayath secretary notification released - Sakshi

సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపుకబురు అందించింది. 9355 జూనియర్ పంచాయితీ సెక్రటరీ పోస్టుల భర్తీకి నోటీఫికేషన్ విడుదల చేస్తూ రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్ 3వ తేదీ నుంచి సెప్టెంబర్ 11వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఫీజు చెల్లించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 10గా నిర్ధారించారు. పోస్టుల భర్తీ, అర్హత, జిల్లాల వారిగా పోస్టుల వివరాల కోసం https://tspri.cgg.gov.in వెబ్ సైట్ సందర్శించాలని సూచించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top