అభిమానం...అదిరింది | janardana chary created sakshi daily 9th anniversary gift | Sakshi
Sakshi News home page

అభిమానం...అదిరింది

Oct 28 2017 12:11 PM | Updated on Jun 4 2019 6:39 PM

janardana chary created sakshi daily 9th anniversary gift  - Sakshi

వార్షికోత్సవ షీల్డ్‌ (ఇన్‌సెట్‌లో జనార్దనాచారి)

జనగామ అర్బన్‌: సత్యమేవ జయతే అంటూ.తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న  ‘సాక్షి’ దినపత్రిక ఆవిర్భావం నుంచి నేటి వరకు ఆదరించడ ంతో పాటు తనకు ఉన్న అభిమాన్ని చాటుతున్నాడు పెంబర్తి చెందిన కళాకారుడు మల్యాల జనార్దనాచారి. సాక్షి 9 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని దివంగత నేత వైఎస్సార్‌తో పాటు వైఎస్సార్‌ సీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, యువనేత  జగన్, సాక్షి మీడియా చైర్‌పర్సన్‌ వైఎస్‌.భారతిలతో కూడిన షీల్డ్‌ను ఉమ్మడి జిల్లా సాక్షి బృందానికి బహూకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement