బావిలో పడ్డ ఎలుగుబంటి | In the well-established bear | Sakshi
Sakshi News home page

బావిలో పడ్డ ఎలుగుబంటి

Nov 14 2014 4:05 AM | Updated on Oct 1 2018 3:56 PM

బావిలో పడ్డ ఎలుగుబంటి - Sakshi

బావిలో పడ్డ ఎలుగుబంటి

నర్సింగాపూర్ గ్రామానికి చెందిన మొర్రి హన్మాండ్లు వ్యవసాయ బావిలో బుధవా రం రాత్రి ప్రమాద వశాత్తు ఓ ఎలుగుబంటి

బోయినపల్లి: నర్సింగాపూర్ గ్రామానికి చెందిన మొర్రి హన్మాండ్లు వ్యవసాయ బావిలో బుధవా రం రాత్రి ప్రమాద వశాత్తు ఓ ఎలుగుబంటి పడిపోయింది. అటవీశాఖ కొడిమ్యాల డెప్యూటీ రేంజి అధికారి జగన్‌మోహన్, ఫాజుల్‌నగర్ బీట్ ఆఫీస ర్ నరసింహస్వామి, బేస్‌క్యాంపు సిబ్బందితో కలి సి ఎలుగుబంటినిపైకి తీసేందుకు బావిలో నిచ్చెనలు వేశారు. నిచ్చెనల ద్వార పైకి వచ్చే అవకాశం ఉందని అటవీ అధికారులు పేర్కొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement