కన్నులపండువగా రాజన్న కళ్యాణం | huge devotees comes to vemulawada rajanna kalyanam | Sakshi
Sakshi News home page

కన్నులపండువగా రాజన్న కళ్యాణం

Mar 26 2016 6:12 PM | Updated on Sep 3 2017 8:38 PM

వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి కళ్యాణం శనివారం మధ్యాహ్నం అంగరంగ వైభవంగా జరిగింది.

కరీంనగర్ : వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి కళ్యాణం శనివారం మధ్యాహ్నం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కళ్యాణాన్ని వీక్షించడానికి లక్షల సంఖ్యలో భక్తులు హజరయ్యారు. దీంతో ఆలయం లోపల తోపులాటకు దారితీసింది. ఆలయ ప్రాంగణంలో భక్తులతో నిండిపోవడంతో...బయట ఎండ ఎక్కువగా ఉండటంతో.. భక్తుల మధ్య తోపులాట జరిగింది. ఆలయాధికారులు ముందస్తుగా ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement