అగ్ని ప్రమాదంలో గృహిణి మృతి | Housewife killed in fire accident | Sakshi
Sakshi News home page

అగ్ని ప్రమాదంలో గృహిణి మృతి

Feb 4 2016 10:42 AM | Updated on Sep 5 2018 9:45 PM

వంట చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు గ్యాస్ లీకై మంటలు అంటుకోవడంతో ఓ గృహిణి మృతిచెందింది.

వంట చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు గ్యాస్ లీకై మంటలు అంటుకోవడంతో ఓ గృహిణి మృతిచెందింది. ఈ సంఘటన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బీరోలు గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఉష(40) అనే గృహిణి ఇంట్లో వంట చే స్తున్న సమయంలో ప్రమాదవశాత్తు గ్యాస్ లీకై మంటలు ఎగిసిపడటంతో అందులో చిక్కుకొని ఆమె మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement