పోలీసులకు ఇళ్ల స్థలాలు కేటాయించనున్న ప్రభుత్వం | Govt to be allocated for house lands for police | Sakshi
Sakshi News home page

పోలీసులకు ఇళ్ల స్థలాలు కేటాయించనున్న ప్రభుత్వం

Mar 16 2015 9:07 PM | Updated on Sep 2 2017 10:56 PM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులకు ఇళ్ల స్థలాలు కేటాయించనుందని డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులకు ఇళ్ల స్థలాలు కేటాయించనుందని డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలోని పోలీసులకు అపార్ట్‌మెంట్ల నిర్మాణంతో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసులకు ప్రభుత్వ స్థలాలను కేటాయించనున్నట్లు తె లిపారు. ఆయన సోమవారం పోలీసు ఉద్యోగ సంఘాలతో సమావేశమయ్యారు. మరో పదిహేను రోజుల్లో వీటికి సంబంధించిన శంకుస్థాపన పనులు ప్రారంభిచనున్నట్లు ఈ సందర్భంగా ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement