నిలిచిపోయిన గోల్కొండ ఎక్స్‌ప్రెస్ | golkonda express stopped at janagam | Sakshi
Sakshi News home page

నిలిచిపోయిన గోల్కొండ ఎక్స్‌ప్రెస్

Jun 21 2015 5:13 PM | Updated on Sep 3 2017 4:08 AM

సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళుతోన్న గోల్కొండ ఎక్స్ప్రెస్ రైలు ఆదివారం సాయంత్రం జనగామా స్టేషన్లో నిలిచిపోయింది.

వరంగల్: సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళుతోన్న గోల్కొండ ఎక్స్ప్రెస్ రైలు ఆదివారం సాయంత్రం జనగామా స్టేషన్లో నిలిచిపోయింది.
సాంకేతిక కారణాలవల్లే రైలు నిలిచిపోయినట్లు తెలిసింది. ఒకవైపు రైలు ఆగిపోవడం, మరో వైపు వర్షం కురుస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర అవస్థపడ్డారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement