ఏపీ డీజీపీ ఆక్రమణ.. జీహెచ్‌ఎంసీ కూల్చివేత | GHMC Taken Action Against RP Thakur Illegal Construction | Sakshi
Sakshi News home page

ఏపీ డీజీపీ ఆక్రమణ.. జీహెచ్‌ఎంసీ కూల్చివేత

Mar 5 2019 9:24 PM | Updated on Mar 5 2019 9:24 PM

GHMC Taken Action Against RP Thakur Illegal Construction - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ అక్రమ నిర్మాణం చేపట్టారంటూ వేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఠాకూర్‌ ఆక్రమించిన పార్క్‌ స్థలాన్ని జీహెచ్‌ఎంసీ  కూల్చివేసింది. ప్రశాసన్‌ నగర్‌లో తన ఇంటికి ఆనుకొన్ని ఉన్న పార్క్‌ స్థలాన్ని ఆక్రమించడంతో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి హైకోర్ట్‌లో పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. వెంటనే అక్రమ నిర్మాణాన్ని కూల్చి వేయాలని ఆదేశాలు జారీ చేసింది.

చదవండి :

ఏపీ డీజీపీకి హైకోర్టులో చుక్కెదురు

ఏపీ డీజీపీ పార్క్‌ భూమిని ఆక్రమించుకున్నారు

Advertisement
 
Advertisement
Advertisement