అక్రమ కట్టడాలను తొలగిస్తున్న జీహెచ్ఎంసీ | GHMC officials on task to demolish of Illegal Construction | Sakshi
Sakshi News home page

అక్రమ కట్టడాలను తొలగిస్తున్న జీహెచ్ఎంసీ

Nov 3 2014 9:10 AM | Updated on Mar 28 2018 11:11 AM

అక్రమ కట్టడాలను తొలగిస్తున్న జీహెచ్ఎంసీ - Sakshi

అక్రమ కట్టడాలను తొలగిస్తున్న జీహెచ్ఎంసీ

నగరంలోని అక్రమ కట్టడాల తొలగింపునకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ మరోసారి సిద్ధమైంది.

హైదరాబాద్: నగరంలోని అక్రమ కట్టడాల తొలగింపునకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్  మరోసారి సిద్ధమైంది. సోమవారం ఉదయం గచ్చిబౌలిలోని ఇంద్రానగర్ లో అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ అధికారులు దృష్టిపెట్టారు. 
 
అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు తొలగిస్తున్ననేపథ్యంలో ఇంద్రానగర్ లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అధికారుల కూల్చివేతకు స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement