రామప్పను సందర్శించిన జర్మనీయులు | Germans Visited The Ramappa Temple | Sakshi
Sakshi News home page

రామప్పను సందర్శించిన జర్మనీయులు

Mar 22 2018 7:04 AM | Updated on Mar 22 2018 7:04 AM

Germans Visited The Ramappa Temple - Sakshi

రామప్పలో జర్మనీయుల సందడి

వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రాక రామప్ప దేవాలయాన్ని బుధవారం జర్మనీకి చెందిన ఇద్దరు సందర్శించారు. ఈ సందర్భంగా రామప్ప రామలింగేశ్వరస్వామికి వారు పూజలు నిర్వహించగా ఆలయ పూజారి ఉమాశంకర్‌ వారికి తీర్థప్రసాదాలు అందించారు.

అనంతరం ఆలయ శిల్పకళాసంపద గురించి టూరిజం గైడ్‌ గోరంట్ల విజయ్‌కుమార్‌ వారికి వివరించగా శిల్పాకళా అందాలను వారు తమ కెమెరాల్లో బంధించుకొని ముగ్ధులయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement