రూ. 50 లక్షల విరాళమిచ్చిన ‘ఫ్రీడం’ | Freedom Healthy Cooking Oils Donated 50 Lakhs To CM Relief Fund | Sakshi
Sakshi News home page

రూ. 50 లక్షల విరాళమిచ్చిన ‘ఫ్రీడం’

Apr 5 2020 1:41 AM | Updated on Apr 5 2020 1:56 AM

Freedom Healthy Cooking Oils Donated 50 Lakhs To CM Relief Fund - Sakshi

కేటీఆర్‌కు చెక్కును అందజేస్తున్న శ్రీభరత్‌

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌పై చేస్తున్న పోరుకు సహకారంగా ఫ్రీడం హెల్తీ కుకింగ్‌ ఆయిల్స్‌ తయారీదారు జెమినీ ఎడిబల్స్‌ అండ్‌ ఫ్యాట్స్‌ ఇండియా సంస్థ ప్రధానమంత్రి సహా యనిధికి రూ. 50 లక్షల విరాళాన్ని అందజేసినట్టు శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. సంస్థ ఉద్యోగులు 640మంది సైతం ముందుకు వచ్చి వారి ఒక రోజు వేతనం రూ. 9.25 లక్షలను పీఎం రిలీఫ్‌ ఫండ్‌కు విరాళంగా ఇచ్చారని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement