నలుగురు రైతుల ఆత్మహత్య | Four farmers' commit to suicide | Sakshi
Sakshi News home page

నలుగురు రైతుల ఆత్మహత్య

Feb 26 2016 3:43 AM | Updated on Nov 6 2018 7:56 PM

అప్పులబాధ తాళలేక వేర్వేరు ప్రాంతాల్లో నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.

సాక్షి, నెట్‌వర్క్: అప్పులబాధ తాళలేక వేర్వేరు ప్రాం తాల్లో నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం పీచర గ్రామానికి చెందిన శివరాత్రి చిరంజీవి (35), ఇదే జిల్లా జఫర్‌గఢ్ మండలం రఘునాథపల్లికి చెందిన టేకుమట్ల కుమార్(30), ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వీఆర్ బంజర్‌కు చెందిన రైతు ధన్ సింగ్(48), కరీంనగర్ జిల్లా సారంగాపూర్ మం డలం లచ్చనాయక్‌తండాకు చెందిన లావుడ్య తిరుపతి(38) బలవన్మరణాలకు పాల్పడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement