రంగస్థలం సెట్‌ దగ్ధం | Fire Accident in Rangasthalam Cinema Set | Sakshi
Sakshi News home page

సినిమాసెట్‌ దగ్ధం

Aug 29 2019 11:34 AM | Updated on Aug 29 2019 11:34 AM

Fire Accident in Rangasthalam Cinema Set - Sakshi

బంజారాహిల్స్‌: జూబ్లీహిల్స్‌ ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీని ఆనుకొని ఉన్న బూత్‌బంగ్లాలో రెండేళ్ల క్రితం వేసిన రంగస్థలం సినిమా సెట్‌ అనుమానాస్పద స్థితిలో దగ్ధమైంది. బుధవారం ఉదయం సెట్‌లో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగుతూ గ్రామీణ వాతావరణం కోసం వేసిన గుడిసెలన్నీ కాలిపోయాయి. స్థానికులు అప్రమత్తమై మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించగా అప్పటికే 25 గుడిసెలు అంటుకున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement