బాసర అతిథి గృహంలో అగ్నిప్రమాదం | fire accident in basara temple guest house | Sakshi
Sakshi News home page

బాసర అతిథి గృహంలో అగ్నిప్రమాదం

Feb 17 2015 9:34 PM | Updated on Sep 5 2018 9:45 PM

బాసర అతిథి గృహంలో అగ్నిప్రమాదం - Sakshi

బాసర అతిథి గృహంలో అగ్నిప్రమాదం

ఆదిలాబాద్ జిల్లా బాసరలోని జ్ఞానసరస్వతి దేవాలయంలోని అతిథి గృహంలో మంగళవారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది.

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా బాసరలోని జ్ఞానసరస్వతి దేవాలయంలోని అతిథి గృహంలో మంగళవారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది. ఆలయ ప్రాంగణంలోని అతిథి గృహంలో షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో అమ్మవారికి సంబంధించిన పాత వస్త్రాలు కాలి బూడిదయ్యాయి. దాదాపు రెండు లక్షల విలువైన పాత చీరలు, వస్త్రాలు అగ్నికి ఆహుతయ్యాయని అధికారులు తెలిపారు.
(బాసర)

Advertisement
 
Advertisement
Advertisement