మైలార్దేవ్పల్లి పాస్టిక్ గోడౌన్లో అగ్నిప్రమాదం | Fire accident at a plastic godown at Milardevpally | Sakshi
Sakshi News home page

మైలార్దేవ్పల్లి పాస్టిక్ గోడౌన్లో అగ్నిప్రమాదం

Nov 27 2014 6:50 AM | Updated on Mar 22 2019 7:18 PM

నగరంలో మైలార్దేవ్పల్లి సమీపంలోని ఓ ప్లాస్టిక్ గోడౌన్లో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది.

హైదరాబాద్: నగరంలో మైలార్దేవ్పల్లి సమీపంలోని ఓ ప్లాస్టిక్ గోడౌన్లో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement