మహిళా రైతు ఆత్మహత్య | Female farmer commits suicide | Sakshi
Sakshi News home page

మహిళా రైతు ఆత్మహత్య

Sep 25 2015 5:10 PM | Updated on Apr 4 2019 5:45 PM

మెదక్ జిల్లా ఆందోల్ మండలం డాకూర్ గ్రామంలో శుక్రవారం కవిత(28) అనే మహిళా రైతు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

మెదక్ (ఆందోల్) : మెదక్ జిల్లా ఆందోల్ మండలం డాకూర్ గ్రామంలో శుక్రవారం కవిత(28) అనే మహిళా రైతు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇటీవల వేసిన పత్తి పంట ఎండిపోవటం, అప్పులబాధ తీర్చే మార్గం కనపడకపోవటంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement