అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య | farmer aakula venkatesh committed suicide in medak district | Sakshi
Sakshi News home page

అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య

Sep 18 2015 7:29 PM | Updated on Oct 1 2018 2:36 PM

మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్‌లో ఆకుల వెంకటేశ్(32) అనే రైతు అప్పుల బాధతాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

మెదక్(తూప్రాన్):  మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్‌లో ఆకుల వెంకటేశ్(32) అనే రైతు అప్పుల బాధతాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement