టీఆర్‌ఎస్‌లోకి సుదర్శన్‌రెడ్డి? | ex minister sudarshan reddy to join trs | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌లోకి సుదర్శన్‌రెడ్డి?

Aug 2 2014 2:32 AM | Updated on Sep 2 2017 11:14 AM

టీఆర్‌ఎస్‌లోకి సుదర్శన్‌రెడ్డి?

టీఆర్‌ఎస్‌లోకి సుదర్శన్‌రెడ్డి?

మాజీ నీటి పారుదల శాఖ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడనున్నారా? టీఆర్‌ఎస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నారా

నిజామాబాద్: మాజీ నీటి పారుదల శాఖ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడనున్నారా? టీఆర్‌ఎస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నారా.. అంటే అవుననే అనుచరవర్గం అం టోంది. ఆయన శనివారం హైదరాబాద్‌లో బోధన్ నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం కానున్నారని అంటున్నారు.

కొంతకాలం స్థబ్దుగా ఉన్న సుదర్శన్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రచారాన్ని ఆయన ఖండించకపోవడం గమనార్హం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement