రద్దయిన ఎంప్లాయ్‌మెంట్ కార్డుల రెన్యువల్ | Employment termination of the renewal cards | Sakshi
Sakshi News home page

రద్దయిన ఎంప్లాయ్‌మెంట్ కార్డుల రెన్యువల్

May 28 2015 11:50 PM | Updated on Sep 3 2017 2:50 AM

గడువు ముగిసి రద్దయిన ఎంప్లాయ్‌మెంట్ రిజిస్ట్రేషన్ కార్డులను రెన్యువల్ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.

హైదరాబాద్: గడువు ముగిసి రద్దయిన ఎంప్లాయ్‌మెంట్ రిజిస్ట్రేషన్ కార్డులను రెన్యువల్ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. 2013 జనవరి నుంచి 2014 డిసెంబర్ మధ్య రద్దయిన కార్డుదారులందరూ సెప్టెంబర్ 30లోగా తమ కార్డులను రెన్యువల్ చేసుకోవాలని సూచించింది.

అభ్యర్థులు రిజిస్ట్రేషన్ గడువు దాటినందుకు కారణాలను వివరిస్తూ.. సంబంధిత ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేం జ్‌లు, సబ్ ఎక్స్ఛేంజ్‌లకు వెళ్లి వినతిపత్రాన్ని సమర్పించాలి. కార్డులు రద్దయిన వారందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ డెరైక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement