వీల్‌చైర్‌ ఉన్నా.. పనికిరాలే.. | ECI Poor Facilities For Physically Handicapped people In Karimnagar | Sakshi
Sakshi News home page

వీల్‌చైర్‌ ఉన్నా.. పనికిరాలే..

Dec 8 2018 3:02 PM | Updated on Dec 8 2018 3:02 PM

ECI Poor Facilities For Physically Handicapped people In Karimnagar - Sakshi

దహెగాం: లగ్గాం పోలింగ్‌బూత్‌లో ఓటు వేయడానికి వస్తున్న దివ్యాంగుడు , దివ్యాంగుడిని ఫొటో తీయడంతో వీల్‌చైర్‌ బయటకు తీస్తున్న సిబ్బంది

సాక్షి, దహెగాం: ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెంచేదు కు ఎన్నికల సంఘం అన్ని చర్యలు తీసుకున్నా కిందిస్థాయిలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కల్పించలేదు. శుక్రవారం మండలంలోని లగ్గాం గ్రామానికి చెందిన హస్త నారాయణ అనే దివ్యాంగుడిని ఆటోలో పోలింగ్‌ కేంద్రానికి తీసుకొచ్చారు. బూత్‌ వద్ద వీల్‌ చైర్‌ ఉన్నప్పటికీ అధికారులు వినియోగంలోకి తీసుకురాలేదు. దీంతో దివ్యాంగుడు ఆటోలో నుంచి పోలీంగ్‌ బూత్‌లోకి ఇబ్బంది పడుతూ వెళ్లడాన్ని ఫొటో తీయడంతో అధికారులు ప్యాక్‌ చేసిన వీల్‌చైర్‌ను బయటకు తీశారు. వీల్‌చైర్‌ ఉన్నా ఉపయోగించకపోవడంతో అధికారుల తీరుపై స్థానికులు అసహనం వ్యక్తం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement