నకిలీ సంతూర్ సబ్బులు స్వాధీనం | duplicate santoor soaps seazed | Sakshi
Sakshi News home page

నకిలీ సంతూర్ సబ్బులు స్వాధీనం

Apr 3 2015 10:59 PM | Updated on Sep 2 2017 11:48 PM

నకిలీ సంతూర్ సబ్బులు అమ్ముతున్న రెండు షాపులపై పోలీసులు దాడిచేసి రూ.3 వేల విలువ చేసే నకిలీ సబ్బులను స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్: నకిలీ సంతూర్ సబ్బులు అమ్ముతున్న రెండు షాపులపై పోలీసులు దాడిచేసి రూ.3 వేల విలువ చేసే నకిలీ సబ్బులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఎల్‌బీనగర్ మజీద్‌గల్లీ సమీపంలో రెండు షాపుల్లో నకిలీ సంతూర్ సబ్బులు విక్రయిస్తున్నట్లు విప్రో కంపెనీ ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

 

దీంతో శుక్రవారం షాపులపై దాడిచేసి వారి వద్ద నుంచి రూ.3 వేల నకిలీ సంతూర్ సబ్బులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement