డిగ్రీ పరీక్షలు వాయిదా | Degree exams under Osmania university are postponed | Sakshi
Sakshi News home page

డిగ్రీ పరీక్షలు వాయిదా

Nov 10 2017 10:52 PM | Updated on Nov 10 2017 10:52 PM

సాక్షి, హైదరాబాద్‌ : ఈనెల 13 నుంచి ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో జరగాల్సిన డిగ్రీ 1, 3వ సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా పడ్డాయి. పరీక్ష ఫీజు చెల్లింపు గడువును సైతం పొడిగించారు. ప్రయోగ పరీక్షల టైమ్‌టేబుల్‌లోనూ మార్పులు చేశారు. ఈమేరకు ఓయూ పరీక్షల విభాగం కంట్రోలర్‌ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement