పురుగుల మందు తాగి యువకుడి ఆత్మహత్య | dasari madhu committed suicide with drinking of pesticides | Sakshi
Sakshi News home page

పురుగుల మందు తాగి యువకుడి ఆత్మహత్య

Sep 13 2015 7:42 PM | Updated on Nov 6 2018 7:56 PM

అశ్వాపురం మండలం ఆనందపురం గ్రామంలో ఆదివారం పురుగుల మందు తాగి దాసరి మధు(28) అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఖమ్మం(అశ్వాపురం): అశ్వాపురం మండలం ఆనందపురం గ్రామంలో ఆదివారం పురుగుల మందు తాగి దాసరి మధు(28) అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యువకుడి మృతికి కుటంబకలహాలే కారణమని సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement