ఏజెన్సీ ప్రాంతంలో కలెక్టర్ పర్యటన | collector visits in remote areas | Sakshi
Sakshi News home page

ఏజెన్సీ ప్రాంతంలో కలెక్టర్ పర్యటన

Jan 21 2015 12:41 PM | Updated on Mar 21 2019 8:29 PM

వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం రొయ్యూరు గ్రామంలో జిల్లా కలెక్టర్ వాకేటి కరుణ పర్యటించారు.

ఏటూరునాగారం: వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం రొయ్యూరు గ్రామంలో జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ పర్యటించారు. గ్రామ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆ గ్రామంలో హరితహారం పథకం కింద చేపట్టిన మొక్కల పెంపకాన్ని ఆమె పరిశీలించి నర్సరీ అధికారులకు పలు సూచనలు చేశారు. తర్వాత ఏటూరునాగారం ఐటీడీఏ సమావేశంలో పాల్గొన్నారు. మంగళవారం వరంగల్లో ఆమె ఆకస్మికంగా పర్యటించిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement