4వ రోజూ కొనసాగుతున్న సీఎం కేసీఆర్ పర్యటన | cm kcr continues his trip in warangal district | Sakshi
Sakshi News home page

4వ రోజూ కొనసాగుతున్న సీఎం కేసీఆర్ పర్యటన

Jan 11 2015 1:02 PM | Updated on Aug 14 2018 10:51 AM

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పర్యటన జిల్లాలో 4వ రోజూ కొనసాగుతోంది.

వరంగల్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పర్యటన జిల్లాలో 4వ రోజూ కొనసాగుతోంది. 1764 ఇళ్ల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. గత రెండు రోజులుగా జిల్లాలోని మురికివాడల్లో ఆయన  సుడిగాలి పర్యటనలు చేసిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement