నభా నటేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా సోషియో-ఫాంటసీ అడ్వెంచర్ చిత్రం "నాగబంధం - ది సీక్రెట్ ట్రెజర్".
ఈ చిత్రం జూలై 3, 2026న థియేటర్లలో విడుదల కానుంది.
హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రీ-రిలీజ్ ప్రెస్‌మీట్ ఘనంగా జరిగింది.
అభిషేక్ నామా దర్శకత్వం వహించగా, కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి నిర్మించారు.


