4న చిలుకూరు బాలాజీ ఆలయం మూసివేత | Chilukuri balajee temple to be closed tomorrow for lunar eclipse | Sakshi
Sakshi News home page

4న చిలుకూరు బాలాజీ ఆలయం మూసివేత

Apr 3 2015 5:25 PM | Updated on Mar 28 2018 11:08 AM

ఏప్రిల్ 4న చంద్రగ్రహణం సందర్భంగా చిలుకూరు బాలాజీ ఆలయం మూసివేయనున్నారు.

రంగారెడ్డి: ఏప్రిల్ 4న చంద్రగ్రహణం సందర్భంగా చిలుకూరు బాలాజీ ఆలయం మూసివేయనున్నారు. శనివారం ఉదయం 9గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు చిలుకూరు బాలాజీ ఆలయం మూసివేయనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు.

అయితే స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి 10గంటలకు రథోత్సవం జరగనున్నట్టు ఆలయ ప్రధాన అర్చకుడు సౌందరరాజన్ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement