ఆడపిల్ల పుట్టిందని వదిలేసి వెళ్లిపోయారు ఆ తల్లిదండ్రులు..
ఆడపిల్ల పుట్టిందని వదిలేసి వెళ్లిపోయారు ఆ తల్లిదండ్రులు.. కరీంనగర్ జిల్లా మెట్ పల్లి సమీపంలోని చెరువు వద్ద సోమవారం ఉదయం పసిపాప ఆరుపులు వినిపించాయి. స్థానికులు అరుపులు గమనించి.. వెళ్లి చూస్తే.. అప్పుడే పుట్టిన ఆడ శిశువు కనిపించింది.. దీంతో పసిబిడ్డను ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందించారు.