రెండు తెలుగు రాష్ట్రాలకు న్యాయం చేసేవిధంగా బడ్జెట్ ఉందని బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రాలు ..
హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాలకు న్యాయం చేసేవిధంగా బడ్జెట్ ఉందని బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రాలు పరిపుష్టిగాఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని కేంద్రం నమ్ముతుందని ఆయన శనివారమిక్కడ అన్నారు. అందుకే కీలక రంగాలకు బడ్జెట్లో అధిక నిధులు కేటాయించారని లక్ష్మణ్ పేర్కొన్నారు. నల్లధనంపై కఠిన నిర్ణయాలు శుభసూచికమని ఆయన అన్నారు.