పట్టాల పంపిణీ | Beam distribution | Sakshi
Sakshi News home page

పట్టాల పంపిణీ

Jun 5 2015 11:47 AM | Updated on Sep 3 2017 3:16 AM

టీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికలకు ముందిచ్చిన హామీ ప్రకారం నిరు పేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు.

హైదరాబాద్: టీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికలకు ముందిచ్చిన హామీ ప్రకారం నిరు పేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కుత్బుల్లాబూర్‌లోని మున్సిపల్ గ్రౌండ్‌లో గాజుల రామారం పట్టాదారులకు మంత్రి మహేందర్ రెడ్డి, ఎంపీ మల్లారెడ్డి చేతుల మీదుగా కార్యక్రమం జరిగింది.

Advertisement
 
Advertisement
Advertisement