ర్యాలీ వెనుక రాజకీయ అజెండా : బాల్కసుమన్ | balka suman fires on kodanda ram | Sakshi
Sakshi News home page

ర్యాలీ వెనుక రాజకీయ అజెండా : బాల్కసుమన్

Feb 20 2017 8:43 PM | Updated on Aug 28 2018 5:36 PM

ర్యాలీ వెనుక రాజకీయ అజెండా : బాల్కసుమన్ - Sakshi

ర్యాలీ వెనుక రాజకీయ అజెండా : బాల్కసుమన్

టీజాక్‌ చైర్మన్‌ కోదండరామ్‌కు ఎంపీ బాల్కసుమన్ బహిరంగ లేఖ రాశారు.

హైదరాబాద్ :
తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజాక్‌) చైర్మన్‌ కోదండరామ్‌కు ఎంపీ బాల్కసుమన్ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ ప్రశాంతంగా ఉండటం కోదండరామ్‌కు ఇష్టం లేదని మండిపడ్డారు. కోదండరామ్ నిరుద్యోగ ర్యాలీ వెనుక రాజకీయ అజెండా ఉందని ధ్వజమెత్తారు. కోదండరామ్ నిరుద్యోగ ర్యాలీ వెనుక తెలంగాణ వ్యతిరేక శక్తులున్నాయని ఆరోపించారు.

రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపై ఈ నెల 22న తలపెట్టిన చలో హైదరాబాద్‌కు పోలీసులు అనుమతినివ్వకపోవడంతో టీజాక్‌ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement