చెరువులో పసికందు మృతదేహం | Babe body found in pond | Sakshi
Sakshi News home page

చెరువులో పసికందు మృతదేహం

Mar 7 2016 2:39 PM | Updated on Apr 3 2019 5:32 PM

రంగారెడ్డి జిల్లా కుల్కచర్ల మండలం కొత్తపల్లి గ్రామ చెరువులో ఆదివారం రాత్రి ఆడశిశువు మృతదేహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు.

రంగారెడ్డి జిల్లా కుల్కచర్ల మండలం కొత్తపల్లి గ్రామ చెరువులో ఆదివారం రాత్రి ఆడశిశువు మృతదేహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. సోమవారం ఉదయం అటుగా వెళ్లిన స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement