ఆస్పత్రికి తీసుకు వెళ్తానని నమ్మించి ఓ యువతిపై యువకుడు అత్యాచారం జరిపిన ఘటన వెలుగులోకి వచ్చింది
కీసరలో బీటెక్ విద్యార్ధిపై అత్యాచారం
Sep 23 2014 5:20 PM | Updated on Jul 28 2018 8:51 PM
కీసర: ఆస్పత్రికి తీసుకు వెళ్తానని నమ్మించి ఓ యువతిపై యువకుడు అత్యాచారం జరిపిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కీసర మండలంలోని రాజీవ్ గృహకల్ప నివాస సముదాయం వద్ద చోటు చేసుకుంది.
బాధితురాలు బీటెక్ చదువుతున్నట్టు తెలిసింది. నిందితుడిని నరేష్ గా గుర్తించారు. బాధితురాలి కుటంబం ఫిర్యాదు మేరకు నరేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Advertisement
Advertisement