మెదక్ జిల్లా రామాయంపేట మండలం నిజాంపేట గ్రామంలో దుండగులు ఏటీఎంను ధ్వంసం చేసి నగదు ఎత్తుకుపోయారు.
మెదక్ జిల్లా రామాయంపేట మండలం నిజాంపేట గ్రామంలో దుండగులు ఏటీఎంను ధ్వంసం చేసి నగదు ఎత్తుకుపోయారు. బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. టాటా కంపెనీకి చెందిన ఇండిక్యాష్ ఏటీఎంను ధ్వంసం చేసి సుమారు రూ.2 లక్షల మేర నగదు చోరికి గురైనట్టు భావిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా పోలీసలు విచారణ చేస్తున్నారు.