'పార్టీ మారిన వారిపై చర్యలు ఇంకెప్పుడు' | anti defection: ttdp mla's protest in speakerchamber | Sakshi
Sakshi News home page

'పార్టీ మారిన వారిపై చర్యలు ఇంకెప్పుడు'

Aug 24 2015 6:17 PM | Updated on Sep 3 2017 8:03 AM

పార్టీమారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ఛాంబర్లో టీటీడీపీ ఎమ్మెల్యేలు సోమవారం బైఠాయించారు.

హైదరాబాద్: పార్టీమారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ఛాంబర్లో టీటీడీపీ ఎమ్మెల్యేలు సోమవారం బైఠాయించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ మధుసూదనాచారి వారితో చెప్పారు.ఎప్పటిలోగా నిర్ణయం తీసుకుంటారో కచ్చితంగా తేదీ చెప్పాలని టీటీడీపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement