ఫిబ్రవరి 3న అఖిలపక్ష భేటీ | all party meeting on February 3rd | Sakshi
Sakshi News home page

ఫిబ్రవరి 3న అఖిలపక్ష భేటీ

Jan 30 2018 1:56 AM | Updated on Jan 30 2018 1:56 AM

సాక్షి, హైదరాబాద్‌: పార్లమెంటులో బీసీ రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టే అంశంపై ఫిబ్రవరి 3న సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో అఖిలపక్ష భేటీ నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. ఈ పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేం దుకు పార్టీలు సహకరించాలన్నారు. సమావేశానికి రాష్ట్రంలోని రాజకీయ పార్టీల అధ్యక్షులను ఆహ్వానిస్తున్నామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement