తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు | ACB raid on Tahsildar office | Sakshi
Sakshi News home page

తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

Dec 10 2015 8:25 PM | Updated on Apr 4 2019 2:50 PM

అంబర్‌పేట తహశీల్దార్ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు.

హైదరాబాద్ : అంబర్‌పేట తహశీల్దార్ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని రూ.2.50 లక్షలు డిమాండ్‌ చేసిన తహశీల్దార్..ఆ డబ్బును తన సోదరునిగా ఇవ్వాలని కోరారు. దీనిపై బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా ఈ మేరకు వారు ఆకస్మిక తనిఖీలు చేశారు. అయితే తహశీల్దార్ సంధ్యారాణి పరారీలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement