జైలు నుంచి 70మంది ఖైదీల విడుదల | 70 convicts released for good conduct | Sakshi
Sakshi News home page

జైలు నుంచి 70మంది ఖైదీల విడుదల

Mar 29 2016 3:22 PM | Updated on Sep 3 2017 8:49 PM

తెలంగాణ వ్యాప్తంగా సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

వరంగల్ జిల్లా : తెలంగాణ వ్యాప్తంగా సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా మంగళవారం వరంగల్ కేంద్ర కారాగారం నుంచి సత్ప్రవర్తన కలిగిన సుమారు 70 మంది ఖైదీలు విడుదల అయ్యారు. ఖైదీల విడుదల విషయం తెలియడంతో ఖైదీల బంధువులు జైళ్ల వద్దకు చేరుకున్నారు. విడుదల పట్ల ఆనందం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement