ఏడేళ్ల బాలికపై అత్యాచారం | 7 years old girl raped | Sakshi
Sakshi News home page

ఏడేళ్ల బాలికపై అత్యాచారం

Jun 7 2016 2:45 PM | Updated on Jul 28 2018 8:53 PM

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం మాధారం గ్రామంలో ఏడేళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన పాస్తం నాగ(20) అనే యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు.

కారేపల్లి (ఖమ్మం జిల్లా) : ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం మాధారం గ్రామంలో ఏడేళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన పాస్తం నాగ(20) అనే యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మంగళవారం ఉదయం జరిగింది. గమనించిన కుటుంబసభ్యులు కారేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదుచేసి బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement