ఏడు ఇసుక లారీల పట్టివేత | 7 lorries seized for illegal transportation of sand | Sakshi
Sakshi News home page

ఏడు ఇసుక లారీల పట్టివేత

Dec 11 2015 3:14 PM | Updated on Sep 3 2017 1:50 PM

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఏడు లారీలను విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు.

వేములవాడ రూరల్ (కరీంనగర్) : అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఏడు లారీలను విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం అగ్రహారం సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం అధికారుల తనిఖీల సందర్భంగా అక్రమంగా ఇసుకను తరలిస్తూ లారీలు పట్టుబడ్డాయి. దాంతో ఏడు లారీలను సీజ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement