అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న4 ట్రాక్టర్లు సీజ్ | 4 tractors seized by police at Khammam district | Sakshi
Sakshi News home page

అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న4 ట్రాక్టర్లు సీజ్

Nov 13 2014 8:26 AM | Updated on Aug 28 2018 8:41 PM

జిల్లాలో ఇసుక అక్రమ రవాణా యధేచ్చగా కొనసాగుతోంది.

ఖమ్మం: జిల్లాలో ఇసుక అక్రమ రవాణా యధేచ్చగా కొనసాగుతోంది. భద్రాచలం మండలం గొమ్ముకొత్తగూడెం ఇసుక ర్యాంప్ నుంచి ఇసుక మాఫియా అక్రమ రవాణాకు పాల్పడుతోంది. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 4 ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement