పోలీసు తనిఖీల్లో రూ. 4 ల క్షలు స్వాధీనం | 4 lakh seized in Warangal | Sakshi
Sakshi News home page

పోలీసు తనిఖీల్లో రూ. 4 ల క్షలు స్వాధీనం

Oct 31 2015 5:44 PM | Updated on Sep 3 2017 11:47 AM

వరంగల్ జిల్లాలో పోలీసులు నాలుగు లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

వరంగల్ జిల్లాలో పోలీసులు నాలుగు లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కృష్ణాపురం క్రాస్ రోడ్డు వద్ద వాహానాలు తనిఖీ చేస్తున్న పోలీసులు సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ. 4 లక్షల నగదును గుర్తించారు. గుండా వీరయ్య అనే వ్యాపారి నగదును తరలిస్తుండగా.. పోలీసులు నగదును స్వాధీనం చేసుకున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement