రాష్ట్రావిర్భావ వేడుకలకు రూ.20 కోట్లు | 20 crores for telangana state celebrations | Sakshi
Sakshi News home page

రాష్ట్రావిర్భావ వేడుకలకు రూ.20 కోట్లు

May 12 2015 1:59 AM | Updated on Sep 3 2017 1:51 AM

జూన్ తొలి వారంలో రాష్ట్రావిర్భావ వేడుకలను సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో ఘనంగా నిర్వహించేందు కు రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసింది.

సాక్షి, హైదరాబాద్: జూన్ తొలి వారంలో రాష్ట్రావిర్భావ వేడుకలను సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో ఘనంగా నిర్వహించేందు కు రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి బి.పి. ఆచార్య ఉత్తర్వులు జారీ చేశా రు. జిల్లా స్థాయిలో వివిధ రంగాల్లో ప్రతిభావంతులకు పురస్కారాల ప్రదానోత్సవానికి దాదాపు రూ.7 కోట్లు, రాష్ట్ర స్థాయి పురస్కారాల ప్ర దానోత్సవానికి సుమారు రూ.50 లక్షలు కేటాయించారు. మిగతా మొత్తా న్ని ఉత్సవాల నిర్వహణకు ఖర్చు చేయనున్నట్లు జీవోలో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement