బాలుడి ఆత్మహత్య | 15 years old boy commits suicide | Sakshi
Sakshi News home page

బాలుడి ఆత్మహత్య

Jan 11 2016 3:36 PM | Updated on Nov 6 2018 7:56 PM

ఖమ్మం జిల్లా వైరా పట్టణంలో మతిస్థిమితం లేని ఓ బాలుడు సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

వైరా : ఖమ్మం జిల్లా వైరా పట్టణంలో మతిస్థిమితం లేని ఓ బాలుడు సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విజయ్ (15) అనే బాలుడికి మతిస్థిమితం సరిగా లేదు. మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో అతడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోగా, తీవ్రమైన గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. తల్లిదండ్రులకు ఇతడు ఒక్కడే సంతానం.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement